ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
ATMs | కరీంనగర్‌లోని ఏటీఎంలలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రెండు ఏటీఎంలలో నగదు చోరీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ATMs | కరీంనగర్‌లోని ఏటీఎంలలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రెండు ఏటీఎంలలో నగదు చోరీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు, ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎంలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదుతో పారిపోయారు. చోరీకి పాల్పడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్లో ఏటీఎం దొంగలు హల్చల్
ఒకే రోజు రెండు ఏటీఎంలలో నగదు చోరీ
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు, ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి పాల్పడిన దుండగులు
గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదుతో పారిపోయిన గుర్తుతెలియని… pic.twitter.com/VYsGfvCtht
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

