Warangal | ఎంజీఎం దవాఖానలో ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి రోగులకు గాయాలు
Warangal | వరంగల్ ఎంజీఎం దవాఖానలో(MGM Hospital) ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి రోగులకు గాయాలయ్యాయి.
Warangal | వరంగల్ ఎంజీఎం దవాఖానలో(MGM Hospital) ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి
పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) కు గాయాలయ్యాయి. బాధితులు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల
EPFO Wage Ceiling | ఈపీఎఫ్ వేతన పరిమితి పెరిగింది.. మరి బీమా మాటేంటి..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

