మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
MLC Kavitha | జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women's Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
‘ఈశాన్యంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వమే’ అని ఇటీవల మేఘాలయలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, ఇప్పుడు అదే పార్టీతో క
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్‌ను చైర్మన్‌గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!