కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన డాటా భద్రతా బిల్లు-2022కి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియపై 70 మందికిపైగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మాటల దాడి కొనసాగుతూనే ఉన్నది.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
పొలంకాడ మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై రైతన్నలు యుద్ధం మొదలెట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొదలు పెట్టిన నిరసన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వరకు పాకింది.
‘వద్దే వద్దు.. ఈ బీజేపీ సర్కారు. ఆ పార్టీకి ఓటేస్తే ధనవంతులకే లాభం. మాకు కాదు. అవినీతి సర్కారు అది. రైతులు, పేదలు, మధ్య తరగతికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. వేరే పార్టీ అధికారం చేపట్టాల్సిందే’.. ఇదీ గుజరాత్‌లోని సగ
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్' సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా..
శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఈసీ స్తంభింపజేయడంపై రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
Minister Harish rao | చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.