శ్వమానవాళికి చిట్టచివరి ప్రవక్తగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త చూపిన జీవన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఆయన బోధనలు మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, న్యాయం వంటి సద్గుణాలను �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి...
విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. చుంచుపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ�
దుమ్ముగూడెం మండల పరిధిలోని సుంకర కాలనీ గ్రామానికి చెందిన కాశిబోయిన యాకయ్య(అఖిల్) (38) ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చినబండిరేవు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి...
ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మంగళవారం జూలూరుపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వినోభా
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో జూలూరుపాడు మండలంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మొత్తం..
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మ�
వ్యక్తి అదృశ్యంపై బూర్గంపహాడ్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌కు చెందిన కోట ప్రసాద్ ఈ నెల 17న ఇంటి నుండి ఎరుపురంగు స్కూటీపై బయటకు వెళ్లాడు. అప�
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తోట సంతోష్ కుమార్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డంపింగ�
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సత్వర పరిష్కారం చూపాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం బూర్గంపహాడ్ పోలీస్టేషన్‌ను ఆయన తనిఖీ
కోతి దాడిలో విద్యార్ధిని గాయపడ్డ సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
బూర్గంపహాడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయని సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, వీబీ.చారి, సింగనబోయిన వెంకట
సారపాక అద్దె భవనంలో నడుస్తున్న ఐటీసీ డిస్పెన్షరీ నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపాలని ఐటీసీ పీఎస్ పీడీ వర్కర్స్ యూనియన్ (గుర్తింపు సంఘం)తో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు సోమవారం ఐటీసీ పీఎస్ పీడీ హెన్ఆర్ హ�