పైప్‌లైన్ పనుల కారణంగా రుద్రంపూర్ ప్రధాన రహదారి దెబ్బతిన్నందున దానిని పునరుద్ధరించడంతో పాటు గ్రామంలోని అంతర్గత రహదారుల నిర్మాణం కూడా చేపట్టాలని కోరుతూ రుద్రంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ కేస్లీ �
చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38)...
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్న పరిణామాలు భవిష్యత్‌లో తీవ్ర ప్రతికూల ఫలితాలకు దారితీసేలా ఉన్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థలను ప్రైవేట్ �
గౌతమ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలు పద్మ, ఈశ్వరి, శివలీల, మస్తాన్‌ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సపావత్ కళ్�
చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామ పంచాయతీ నడి ఒడ్డు గ్రామంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. గ్రామ సర్పంచ్ కారం సీతారాములు, ఉప సర్పంచ్ మహ
దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల�
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యం అవుతోంది. అందుకు నిదర్శనమే కరకగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ�
భద్రాచలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ప్రజాదరణ లేక బోసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు రాక ఈ కార్యక్రమం వెలవెలబోయింది. సమస్యల ప�
నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్ర
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రధాన రహదారులు పశువులకు నిలయాలుగా మారాయి. పశువులకు సంబంధించిన యజమానులు వదిలివేయడంతో అవి ప్రధాన రహదారులపై చేరి తిష్ట వేస్తున్న�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయ జూస్తుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు స�
ఎడమ చేయి, ఎడమ కాలు పక్షవాతంతో చచ్చుబడిపోయాయి. మరోవైపు మూత్రపిండాల సమస్యతో రెండు స్టంట్లు వేయించుకుని జీవితాంతం యూరినల్ బ్యాగ్‌తోనే జీవించాల్సిన దుస్థితి. కనీసం స్వయంగా మలమూత్ర విసర్జన చేసుకోలేని పరిస్
Burgampahad : వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతిచెందిన విషయం తెలిసిందే. నవీన్ మృతికి కారణమైన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పాల్వంచ సీఐ �
సంత సమీపంలో ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ విద్యుత్ �