ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్పై ఎన్ఈసీసీ నివేదిక వెల్లడి
భారతదేశంలో గుడ్ల వినియోగం, ఉత్పత్తిపై వెలువడిన నివేదిక పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ప్రజల్లో గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది.
- ఒకరు ఏడాదికి సగటున తినేవి 101
న్యూఢిల్లీ: భారతదేశంలో గుడ్ల వినియోగం, ఉత్పత్తిపై వెలువడిన నివేదిక పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ప్రజల్లో గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. 25 వేల మందికిపైగా పౌల్ట్రీ రైతులు సభ్యులుగా ఉన్న ఎన్ఈసీసీ రోజువారీ గుడ్డు ధరలను నిర్ణయించడంలో కీలక ప్రాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం భారత పౌల్ట్రీ రంగం సుమారు రూ.1,14,000 కోట్ల విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది.
ఏటా 13,800 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. అయితే ఇందులో 11,000 కోట్ల గుడ్లు మాత్రమే వినియోగదారులకు అందుతున్నాయి. రవాణా లోపాల కారణంగా ఏటా 1,000 కోట్ల గుడ్లు వృథా అవుతున్నాయని ‘ఇంక్-42’ తన అధ్యయనంలో తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలు గుడ్ల ఉత్పత్తిలో ముందున్నాయి. ఒక భారతీయుడు ఏడాదికి సగటున 101 గుడ్లను మాత్రమే తింటున్నాడు. ఇది ప్రపంచ సగటు కంటే 44 శాతం తక్కువ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

