పారిశ్రామికవాడ సారపాకలో అక్రమంగా ఇసుకను తోడి రాశులుగా పోసిన అక్రమారులపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ చుక్కపల్లి బాలాజీ కోరారు. సారపాకలోని మసీద్ రోడ్, భాస్క
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎన్ సి డబ్ల్యూ ఏ (జాతీయ బొగ్గు వేతన ఒప్పందం (National Coal Wage Agreement) ఉద్యోగుల క్వార్టర్స్ కేటాయింపునకు బుధవారం రుద్రంపూర్‌లోని ఆర్ సి ఓ ఏ క్లబ్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. సీనియారిటీ ప్ర�
అడవిలో వన్య ప్రాణులను వేటాడేందుకు విద్యుత్ వైరు అమర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం తెలిపారు. మండల పరిధిలోని నకిరిపేట గ్రామ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మద్యం మత్తులో ఓ బంజారా నాయకుడు వీరంగం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న మంగళవారం సాయంత్రం నాలుగ�
సుజాతనగర్ మండల పరిధిలోని 23వ డివిజన్లో గల మంగపేటలో బుధవారం వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి తీవ్ర గాయమై...
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఖాన్ బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో మైనార్టీల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు.
కోరలు చాచిన సర్పమైనా.. విషపూరితమైన సర్పమైనా.. ఎంతటి ప్రమాదకర సర్పమైనా సరే ఆయనకు బంధీయే. పాములు పట్టడంలో ఇతను నేర్పరి. ఎవరైనా సరే పామును పట్టుకోవాలని సమాచారం ఇస్తే చాలు... ఇట్టే అక్కడ వాలిపోతారు. వాటిని భయం, బ�
భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండలంలో 14 మంది కూలీలు అస్వస్థకు గురయ్యారు. రెండు రోజుల క్రితం సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో నర్రా అజయ్ పంట పొలంలో 20 మంది కూలీలు పనులు చేస్తున్నారు. పనులు చేసే క్రమంలో...
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని సింగరేణి డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కొత్తగూడెం ఏరియా జన�
జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ, అవగాహన శిబిరాన్ని నిర్�
ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తే పాలకులకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలో తీవ్రమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడ
ప్రజా సమస్యల పరిష్కారం, మండల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా జూలూరుపాడు మండల నూతన సర్పంచులందరూ కలిసి నూతనంగా 'సర్పంచుల సంఘం'గా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని పది మంది సభ్యులతో...
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.9 కోట్ల 60 లక్షల డిపిఆర్ టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి ఎమ్మెల్యే కూనంనేని చిత్తశుద్ధి నిరూపి�
సారపాక పంచాయతీలోని సుందరయ్యనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుతో కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కాలనీలో గుత్తేదారు మ