బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి బ్రిడ్జి వద్ద శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... సారపాక-భద్రాచలం వంతెన కింద మూడో పిల్లర్ వద్ద...
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి కాలినడకన బయల్దేరిన రామ భక్తులకు చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా మందిరంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పల్లెపాడు �
అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పాలిచ్చే ఆవు బలి అయ్యింది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకయ్�
గోదావరి వరదల సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ ముంపు మండలమైన బూర్గంపహాడ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం సా�
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు అప్పులు చేసి నిధులు తేవడం అవసరమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ బీమా శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు బీమా శ్రీధర్ ప్రశ్న�
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఎంపీ�
పారిశ్రామిక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్రధాన ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ మేడా ప్రసాద్ శుక్రవారం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. లార�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో శుక్రవారం వైఆర్టీజీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హెచ్ఐవీ, సిఫిలిస్ రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ పరీక్షల�
ఆషాఢ మాసం సందర్భంగా గౌతంపూర్లోని శ్రీ కనకదుర్గ చంద్రమౌలీశ్వర దేవాలయంలో వేంచేసిన కనకదుర్గమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి�
విద్యుత్ స్తంభాల కొరతతో సుందరయ్యనగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రయితే సుందరయ్యనగర్ కాలనీ అంధకారమయంగా మారుతుందని, వీధి దీపాలు ఏర్పాటు చేసి కాలనీలో వెలుగులు నింపాలని స్థానికులు సంబంధ�
గ్రామంలో చిన్న గుంతకు తట్టెడు మట్టి పోయాలన్నా అధికారులు సహకరించడం లేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అధికారులు అడ్డుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలని రుద్రంపూర్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని జూలూరుపాడు - వినోబానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ వంతెన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. వంతెన నిర్మాణం పూర�
తెలంగాణ ఉపాధి, శిక్షణ శాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, ఏటీసీలు, ఆర్ఐటీఐలు, మైనారిటీ ఐటీఐలు అలాగే ప్రైవేట్ ఐటీఐల్లో ఆగస్టు–2026 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులై�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను సింగరేణి కొత్తగూడెం ఏరియాలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. వెంకట�
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం �