దమ్మపేటలో సబ్ కోర్టు ఏర్పాటుకు వినతి
దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్నవించారు. శనివారం కొత్తగూడెం జిల్లా కోర్టుకు వచ్చిన జస్టిస్ శ్రీనివాస్‌రావును
దమ్మపేట, జూలై 4 : దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్నవించారు. శనివారం కొత్తగూడెం జిల్లా కోర్టుకు వచ్చిన జస్టిస్ శ్రీనివాస్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి చిరు సత్కారం చేసి పలు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రం అందజేశారు. కోర్టులో సిబ్బంది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుందని, త్వరగా కోర్టు సిబ్బందిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. అలాగే దమ్మపేట కోర్టులో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనుమతి ఇవ్వవాల్సిందిగా జస్టిస్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లక్కీనేని నరేంద్రబాబు, ట్రెజరర్ తామ బాలరాజు, స్పోర్ట్స్ సెక్రటరీ తిర్నాటి సంజయ్, ఆర్గనైజషన్ సెక్రటరీ నల్లపు ఉదయ్ కుమార్, ఈసీ మెంబర్ 2 గద్దల అప్పారావు, మహిళా న్యాయవాది కాలం సంధ్యారాణి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

