ఏఐ టెక్నాలజీతో ‘కిరికిరి’
సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘కిరికిరి’. ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘కిరికిరి’. ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వన్ మ్యాన్ షో ఫిల్మ్స్ పతాకంపై రవికాంత్ వీరేపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ మేకింగ్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు క్లాప్‌తో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి దిల్ రాజు శుభాకాంక్షలు అందించారు.
‘ఆర్టిస్టులతో పని లేకుండా కేవలం ఏఐ సాంకేతికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇది ఓ వినూత్న ప్రయత్నం. 180రోజుల్లో సినిమాను విడుదల చేస్తాం. ఒకే వ్యక్తి ఓ సినిమాను క్వాలిటీతో తీయగలడని ఈ సినిమాతో నిరూపించబోతున్నాం. ఈ ప్రయత్నం వల్ల ఎంతోమంది యంగ్ టాలెంట్‌కు కొత్త దారి దొరుకుతుంది’ అని దర్శకుడు భరద్వాజ్ దాయాల తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

