హై ఓ థ్రిల్లింగ్ రైడ్
అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎస్ కృష్ణ దర్శకునిగా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో హరీష్ పెద్దితో కలిసి నిర్మించిన చిత్రం ‘హై’. ఇందులో ఎస్.కృష్ణ ఓ ప్రధాన పాత్ర కూడా పోషించారు.
అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎస్ కృష్ణ దర్శకునిగా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో హరీష్ పెద్దితో కలిసి నిర్మించిన చిత్రం ‘హై’. ఇందులో ఎస్.కృష్ణ ఓ ప్రధాన పాత్ర కూడా పోషించారు. అనన్యశర్మ, పల్లవి దొర, కృష్ణకమల్, సాయికృష్ణ, రేవంత్(బుల్లిరాజు) కీలక పాత్రధారులు. ఈ నెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు, నటుడు ఎస్.కృష్ణ మాట్లాడుతూ ‘నేను నటుడ్ని కావాలనేది మా నాన్నగారి కల. అందుకే.. నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాలోనే నన్ను ఒక పాత్ర చేయమని నా మిత్రుడు అనిల్ రావిపూడి నన్ను బూస్ట్ చేశాడు. నాన్న కల కూడా అదే కాబట్టి చేశాను. ఇందులో నాపాత్ర పేరు గుడివాడ రాయుడు. కంప్లీట్ ఆల్కహాలిక్ క్యారెక్టర్. ఇందులో నటించిన అనన్యశర్మ, సాయికృష్ణ అందరూ లియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేసింది. ‘హై’ ఓ థ్రిల్లింగ్ రైడ్. తప్పకుండా ఈసినిమా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హై ఓ థ్రిల్లింగ్ రైడ్
మూడేండ్లు ఫుల్ బిజీ
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

