Cristiano Ronaldo: పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో
Cristiano Ronaldo: తన లవర్‌ను పెళ్లి చేసుకున్నాడు క్రిస్టియానో రోనాల్డో. ప్రేయసి జార్జియానా రోడ్రిగేజ్తో అతను గత పదేళ్లుగా కలిసి జీవిస్తున్నాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు ప్లేయర్లు ఆ మ్యారేజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
లిస్బన్: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో(Cristiano Ronaldo) పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా కలిసి జీవిస్తున్న తన ప్రియురాలు జార్జియానా రోడ్రిగేజ్ను అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ జోడీ ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు అయ్యారు. రాజధాని లిస్బన్‌కు సమీపంలో ఉన్న కాస్కేయస్ అనే కోస్టల్ పట్టణంలో పెళ్లి వేడుక జరిగింది. ఈ మ్యారేజీకి అతని అయిదుగురు పిల్లలు కూడా హాజరయ్యారు. రింగులు మార్చుకున్న పిక్స్‌ను ఆ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్టు చేశారు.
మాడ్రిడ్‌లో కలుసుకున్న ఆ జోడీ గత పదేళ్లుగా కలిసి ఉంటోంది. క్రిస్టియానో రోనాల్డో వయసు 41 ఏళ్లు. అయిదు సార్లు అతను బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. క్రీడారంగంలో హై ప్రొఫైల్ స్టార్‌గా నిలిచాడు. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లోనూ అతను ఆడాడు. రికార్డు స్థాయిలో ఆరోసారి అతను వరల్డ్‌కప్‌లో ప్రాతినిధ్యం వహించాడు.
❤️💍 A love story written in the stars. Cristiano Ronaldo and Georgina Rodríguez have officially said “I do.” 🥹✨
From years of love and memories to forever together — congratulations to the beautiful couple! 👰🏻♀️🤵🏼♂️❤️
Cristiano & Georgina — forever starts now. 🥂💍 https://t.co/5KMHsOO3Xf pic.twitter.com/XibMSyFY2I
— Obuasimayor (@obua24) August 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

