వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంభందించి ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...
80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని అంజనాపురం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ తేజావత్ జానకిరామ్ సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురం ఎంపీపీఎస్, మోరంపల్లిబంజ
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బూర్గంపహాడ్ మండలానికి చెందిన కళాకారుడు నల్లమోతు సురేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వేదిక రాష్ట్ర చైర్మన్ కుమారస్వామి చేతు�
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ అండ్ పిసి స్పెషల్ టీం, ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందించారు. సింగరేణి కొ�
ప్రతి సోమవారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ కుడుముల జమలారెడ్డి శనివారం తెలిపారు.
బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం సోడె బక్కయ్య-బాలమ్మ జ్ఞాపకార్ధం వారి మనుమడు సోడే వీరభద్రం-లీలా దంపతులు శనివారం ఇనుప ఉయ్యాలను బహుకరించారు. వి�
"ఆరోగ్యమే మహాభాగ్యం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో, క్రీడల్లో అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు" అని రుద్రంపూర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బుంగ వెంకటరమణ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని
ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరం
ఇల్లెందు పట్టణంలో రూ.37.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదే�
తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తుడు ఒక్కడే జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సంఘటన శుక్రవారం బూర్గంపహాడ్‌లో చోటుచేసుకుంది. బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై గ్రామస్తుడ�
లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సెల్‌ను కమ్మేస్తూ ఫ్లెక్సీలు చుట్టుముట్టాయి. దీంతో ట్రాఫిక్ సిబ్బంది సెల్లో విధులు నిర్వహించలేక గాలి