రామవరంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని యూపీహెచ్సీ రామవరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులి పురుగుల..
రుద్రంపూర్, జూలై 13 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని యూపీహెచ్సీ రామవరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులి పురుగుల నివారణ ప్రాధాన్యతను వివరించి ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. మాత్రలు తీసుకోని విద్యార్థులందరికీ ఈ నెల 20వ తేదీన నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ (చిట్టిరామవరం), కార్పొరేటర్లు కంచర్ల హిమశ్రీ, మునిగడప పద్మ, ప్రిన్సిపాల్స్ ఎ.విజయ, ఎ.సరిత, జీహెచ్ఎస్ నాగయ్యగడ్డ హెచ్ఎం భరత్ కుమార్, అరుణ కుమారి, యూపీహెచ్సీ పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి.శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు కె.రాజేశ్వరి, పి.శ్రీలక్ష్మి, బి.తార, ఆశా కార్యకర్తలు బి.భవాని, టి.రాజమణి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

