సింగరేణిలో తరచుగా వినబడే మాట పారదర్శకతకు పెద్దపీట వేస్తాం అని. అనేక సందర్భాల్లో అనేకచోట్ల సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నుండి జీఎం వరకు చెప్పే మాట. కానీ ఆచరణలో మాత్రం అది కనబడడం లేదు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ, స్వర్గీయ మోరె భాస్కర రావు పాత్ర మరువలేనిదని కౌన్సిలర్ మోరే రూప అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లించామని గొప్పలు చెప్పు కున్నారు మంత్రులు. కానీ ఆ చిత్తశుద్ధి నాయకుల్లో గాని, సింగరేణి సంస్థలో పనిచేస్తు
వీధి లైట్లు లేని దారి ఒక వైపు, లోతైన గుంతలు మరోవైపు ఆదమరిస్తే గాయాలపాలు కావాల్సిందే. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ లోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణం నుండి జాతీయ రహదారికి కలిసే రోడ్డు
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని మైన్ బొగ్గు గనిలో అధికారుల అరాచకాలను నిలిపివేయాలని హెచ్ఎంఎస్ (హింద్ మజ్జూర్ సభ) రాష్ట్ర అధ్యక్షుడు రియాక్ అహ్మద్ బహిరంగ లేఖలో బుధవారం డిమాండ్ చేశారు. కార్మికుల హక్
డ్రగ్స్పై యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా బ
దీపావళి పండుగ అంటే నోములు నోచుకోవడం, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. కానీ దీనికి భిన్నంగా గతించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద దీపావళి జరుపుకునే భిన్నసంస్కృతి కోల్ బెల్ట్ ఏరియ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు.
దశాబ్దాలుగా బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, బీసీ జనాభా ఎక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 5 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడం చాలా అన్యాయం అని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్న
పేద విద్యార్థులకు చేయూత అభినందనీయమని చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ అన్నారు. గతేడాది పదో తరగతిలో మండలస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జమాతే ఇస్లామిక్ హింద్ రుద్రంపూర్ శాఖ ఆ�
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు ఆదేశానుసారం డబ్ల్యూపిఎస్ & జిఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో కబడ్డీ రీజనల్ మీట్ పోటీలు రుద్రంపూర్లో శుక్రవారం ప్రారంభమయ
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం క�