పెనగడప పీహెచ్‌సీని తనిఖీ చేసిన ప్రాంతీయ ప్రజారోగ్య నిపుణులు
హైదరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కార్యాలయానికి చెందిన ప్రజారోగ్య నిపుణుడు డా.వరుణ్ విజయ్ గైకి గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్బాద్–2 ఆరోగ్య కేంద్రాన్ని..
చుంచుపల్లి, జూలై 09 : హైదరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కార్యాలయానికి చెందిన ప్రజారోగ్య నిపుణుడు డా.వరుణ్ విజయ్ గైకి గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్బాద్–2 ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డా.వరుణ్ విజయ్ గైకికి పెనగడప పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హరీష్ సాదర స్వాగతం పలికారు. అనంతరం పీహెచ్సీ, ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫార్మసీ స్టోర్, ఐఎల్ఆర్ (Ice Lined Refrigerator), వైద్య రికార్డులు, ఇతర పరిపాలనా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సేవల నిర్వహణ, మందుల నిల్వ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

