లక్ష్మీపురంలో ఇసుక అక్రమ రవాణా.. జేసీబీ, లారీ సీజ్
అక్రమంగా డంప్ చేసిన ఇసుకను తోడుతున్న జేసీబీతో పాటు ఇసుక తరలిస్తున్న లారీని గురువారం రాత్రి పట్టుకున్నట్లు బూర్గంపహాడ్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీపురంలో..
– ఏడుగురిపై కేసు నమోదు
బూర్గంపహాడ్, జూలై 17 : అక్రమంగా డంప్ చేసిన ఇసుకను తోడుతున్న జేసీబీతో పాటు ఇసుక తరలిస్తున్న లారీని గురువారం రాత్రి పట్టుకున్నట్లు బూర్గంపహాడ్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీపురంలో బుడ్డగూడెం నుండి డంప్ చేసిన ఇసుకను జేసీబీ సహాయంతో లారీలో లోడ్ చేసి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో అక్కడకు వెళ్లి లారీ, జేసీబీని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దీనికి కారణమైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

