కోదాడ మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు లక్ష్మీపురంలో రూ.3 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు శనివారం శంకుస్థాపన చేశారు.
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు వెయ్యి రెట్ల బలంతో సమానమని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగ