జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని, అలాగే పడమటి నర్సాపురంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల క�
కొత్తగూడెం ఏరియాలో ఏజీఎం (సివిల్)గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన చివుకుల రామకృష్ణకు సోమవారం రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్లో ఘన వీడ్కోలు పలికారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కుటుంబ సభ�
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్ )లో భాగంగా జారీ చేసిన నోటీసులు దుమ్ముగూడెం మండల ఓటర్లకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్థానిక పంచాయతీల్లో సవరణ ప్రక్రియకు సంబంధించిన యాప్ పనిచేయక పోవడంతో మండలంలో�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే నీటి ట్యాంకులో బల్లి పడినప్పటికీ అదే నీటితో వంట చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎప్పటిలాగే మ�
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీ నుండి గత కొంతకాలంగా సుమారు 30 ట్రాక్టర్ల ద్�
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. మేజర్ పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీలను పిచ్చి చెట్లు కమ్మేసి కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంత�
ఆహ్లాదానికి, ఆరోగ్యకరమైన వాతావరణానికి వేదికగా నిలవాల్సిన చింతలచెరువు మినీ ట్యాంక్‌బండ్ ప్రస్తుతం నిర్వహణ లోపంతో నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్�
చుంచుపల్లి మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులోని సుమన్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థ�
హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టగా ఆ వ్యక్తి ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటికి నిప్పంటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంఘటన బూర్గ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఒక బంక్ పది రోజులుగా పని చేయడం లేదు. మరో బంక్...
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్న సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలురెడ్డిపాలెం గొమ్మూరు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల �
కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్‌పై విధించే ఇన్కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే భరించేందుకు అంగీకరించింది.
కిడ్నీ బాధితుడిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకోవడంతో 'నమస్తే తెలంగాణ' 'ఆపన్న హస్తం కోసం అభాగ్యుడి ఎదురు చూపులు' అనే శీర్షికన గురువారం కథనం ప్రచురించడంతో దాతలు స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకువ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కాం
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశా�