Cow Attacks School Girl | స్కూల్ బాలికపై ఆవులు దాడి చేశాయి. ఒక ఆవు కొమ్ములతో ఎత్తి పడేసింది. కిందపడిన ఆ బాలికను చాలాసేపు కొమ్ములతో పొడిచింది. స్థానికులు స్పందించి ఆవుల బారి నుంచి ఆ బాలికను రక్షించారు. ఈ వీడియో క్లిప్ సో�
రష్యా రాజధాని మాస్కోపై (Moscow) ఉక్రెయిన్ (Ukrain) డ్రోన్ల (Drones) దాడి కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం రెండు డ్రోన్లు మాస్కోలోని రెండు కమర్షియల్ భవనాలపై దాడిచేశాయి (Attack). అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేసింది.
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్‌నాగ్‌లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) �
Attack | ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో సోమవారంరాత్రి మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఇండ్ల పై దాడి (Attack) చేశారు.
ఫ్రాన్స్‌లో (France) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి.
Russia coup | వాగ్నర్ ఆర్మీ తిరుగుబాటును (Russia coup) అణిచివేసేందుకు రష్యా ఆర్మీ రంగంలోకి దిగింది. వోరోనెజ్ హైవే పై ఉన్న వాగ్నర్ గ్రూపు సైనిక వాహన శ్రేణిపై ఆర్మీ హెలికాప్టర్లు దాడులు చేశాయి.
మణిపూర్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల్ని ఆసరా చేసుకొని తీవ్రవాద గ్రూపులు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సెరోయి ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపుపైనే మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్రంపై పోరాటాన్�