Attack | ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో సోమవారంరాత్రి మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఇండ్ల పై దాడి (Attack) చేశారు.
ఫ్రాన్స్‌లో (France) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి.
Russia coup | వాగ్నర్ ఆర్మీ తిరుగుబాటును (Russia coup) అణిచివేసేందుకు రష్యా ఆర్మీ రంగంలోకి దిగింది. వోరోనెజ్ హైవే పై ఉన్న వాగ్నర్ గ్రూపు సైనిక వాహన శ్రేణిపై ఆర్మీ హెలికాప్టర్లు దాడులు చేశాయి.
మణిపూర్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల్ని ఆసరా చేసుకొని తీవ్రవాద గ్రూపులు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సెరోయి ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపుపైనే మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్రంపై పోరాటాన్�
హైవేపై నిద్రిస్తున్న వీధి కుక్కపై చిరుత దాడి చేసి తీసుకువెళ్లిన వీడియో (viral video) నెట్టింట తెగ వైరలవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Turtle Attack | చాలా దాహంతో ఉన్న తాబేలును ఒక మహిళ గుర్తించింది. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. దీంతో ఆ తాబేలు నోరు తెరిచి మంచి నీటిని తాగింది. కాస్త దూరంగా ఉన్న ఆ మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి బాట
koyta gang attack | శనివారం కొడవళ్లు చేతపట్టుకున్న ఆరుగురు వ్యక్తులు ఒక మెడికల్ షాపులోకి చొరబడ్డారు. అక్కడి సిబ్బందిపై కొడవళ్లతో దాడి చేశారు. వారిని బెదిరించడంతోపాటు ఆ మెడికల్ షాప్‌ను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి
Robot Receptionist | హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉన్న రోబోపై ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. లాబీలోని రోగులను తనిఖీ చేసే ఆ రోబోను తిడుతూ కర్రతో దాడి చేసింది. రోబో తల, చేతుల భాగాలపై కర్రతో కొట్టింది. దీంతో రోబో యం�
Taliban | కాబుల్ విమానాశ్రయంపై బాంబు దాడి వెనుక సూత్రధారి అయిన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారి తెలిపారు. ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్-కే ఉగ్రవాద స
హర్యానాలోని (Haryana) సోనిపట్‌లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్‌లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�