RTC Bus | ఆటోను పక్కకు ఆపమన్నందుకు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా ఆటో నడుపుతున్న వ్యక్తి.. బస్సు డ్రైవర్‌పై దాడిచేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన కండక్టర్‌ను కొట్టాడు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాలను ద్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, బస్సు డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

