కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. సీతారామ కాలనీలో తల్లి, ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి ముగ్గుర్నీ చంపేసినట్లు తెలుస్తోంది.
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై మాజీ సీఎస్ టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు రెండు మూడ�
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలో దిగి వరి నాట్లు వేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్ యార్డులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధుల పంపిణీ కార్యక్రమానికి అనిత వెళ్లారు.
Ambati Rambabu | జగన్‌ను ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు.
AP Liquor Scam | లిక్కర్ కేసులో రోజుకో పిట్ట కథ చెబుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చేందుకు లిక్కర్ స్కామ్‌ను తెర మీదకు తెచ్చా�
నేను ఎలాంటి స్కామ్ చేయలేదు.. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అక్రమ కేసు అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోనని.. బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును విజ్ఞప్తి చేశారు
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన 12 మంది నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్
YS Jagan | నెల్లూరులో పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. చంద్రబాబు బావిలో దూకడం కాదు.. నువ్వు నీళ్లు లేని బావిలో పడ్డా.. నువ్వు చేసిన పాపాలు ప
తనపై ఎలాంటి అక్రమాస్తులు లేవని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్ ప్రాంతానికో మాట మాట్లాడే వ్యక్తి అని వంగలపూడి అనిత విమర్శించారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లడం ద్వారా జగన్ ఏ మెసేజ్ ఇస్తున్నారని జగన్‌ను ప్రశ్నించారు. �
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు (AP Police Constable Results) విడుదలయ్యాయి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ slprb.ap.gov.inలో ఫలితాలు అందుబ�
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని సులోచన ఫామ్‌హౌజ్‌లో సోదాలు నిర్వహించిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏ40 వరుణ్ పురుషోత్తం ఇచ్�
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (డీబీవీ స్వామి) అన్నారు. జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్‌తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలను ద