TTD | వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లె రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ గుర్రుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించారని ఆగ్రహంగా ఉంది. ఆయనపై చర్యలక�
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పల్లె రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు, వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతుల�
మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడాదిన్నర నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అతనితో పాటు మరో ఐదు
AP High Court | ఏపీ హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి లభించింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లు పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీ పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం గత 15 ఏళ్�
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. పులివెందులలో వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు.
YS Jagan | అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కూటమి దాడులను బలంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. పులివెందుల జ
Venkaiah Naidu | భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని తెలిపారు. కానీ నేడు వివాహ వ్యవస్థపై నమ్మకం
YS Jagan | ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చే
Gauthu Sirisha | పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా గౌతు శిరీష ఎమ్మెల్యే స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చే
Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకటిలా ఇంట్లో భర్త విసుక్కున్నా, కసురుకున్నా పడాల్సిన అవసరం లేదని.. ఫ్రీ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్�
అత్తారింటి వేధింపులకు పెళ్లయిన ఐదు నెలలకే నవ వధువు బలైంది. అందంగా లేవని భర్త తిడుతూ కొడుతూ ఉంటే.. అడ్డుచెప్పాల్సిన అత్తామామలు కూడా వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురై ఉరివేసుకుంది. ఈ క్రమంలో తన భర్త చేసే అరాచ
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడైన వెంకటేశ్ నాయుడు (ఏ34) నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో బయటకొచ్చింది. ఇతను కీలక నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అను
లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా ఓ గర్భిణీ బలైంది. స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తెలియడంతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలులో జరిగిన ఈఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.