Free Bus | ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఫుట్‌బోర్డు మీద నిల్చోవద్దని చెప్పినందుకు ఇది ఫ్రీ బస్సు అంటూ డ్రైవర్‌తో గొడవకు దిగింది. అడ్డొచ్చిన కండక్టర్తోనూ వాగ్వాదానికి దిగింది. నా ఫొటో తీసుకో.. వి
Gudivada Amarnath | వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం ప్రకటనపై ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
Srisailam | శ్రీశైలం పాతాళగంగ మెట్ల వద్ద చిరుత పులి మృతి చెందింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు.
TG Venkatesh | శ్రీశైలం అక్టోబర్ 15: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మహా భక్తుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అమ్మవారు శక్తిస్వరూపిణిగా సాక్షాత్కారమై ఖడ్గం ప్రసాదించిన పవిత్ర స్థలం నేడు శివ
AP News | ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరించి సెల్‌ఫోన్, డబ్బులు దోచుకోవడమే కాకుండా.. ఆమెపై అత్యాచారానికి ప�
PM Modi Tour | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం పరిశీలించారు.
Chandrababu | ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం వైజాగ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్న�
Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
Tirumala Parakamani Case | తిరుమల పరకామణి చోరీ కేసుకి సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర�
Srikalahasti | భక్తులకు ముఖ్య గమనిక. కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
YS Sharmila | సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం.. పాలనలో పారదర్శతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.
AP Excise Suraksha | ఈ రోజుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్‌న�