Minister Nadendla Manohar | ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన ఉచిత సిలిండర్ ( Free cylinder ) పథకానికి ఈనెల 29 నుంచి బుకింగ్స్ (Bookings) చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
AP Cabinet | ఏపీ కేబినెట్ (AP Cabinet ) సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Elephant attack | ఏపీ, కర్ణాటక రాష్ట్రాలోని సరిహద్దు జిల్లాలో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఏనుగుల దాడి తో గ్రామస్థులు భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (RTC Bus) పులివెందుల సమీపంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది.
విద్యార్థి దశ నుంచే నాటక రచనా ప్రక్రియకు అంకితమై రచన, నటన, సమాజ సేవలే శ్వాసగా పాటుబడిన సాహితీ దిగ్గజం, మహోన్నత కళాకారుడు కోదాటి లక్ష్మీనర్సింహారావు, క్లుప్తంగా కేఎల్. తన రచనా వ్యాసంగంతో, తన ఆలోచనా విధానం�