Papam Prathap | సమ్మర్ రేసులో తిరువీర్.. ఏప్రిల్ 10న థియేటర్లలోకి ‘పాపం ప్రతాప్’
Papam Prathap Movie | టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పాపం ప్రతాప్'. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తర్వాత తిరువీర్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Thiruveer | టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తర్వాత తిరువీర్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 10న ‘పాపం ప్రతాప్’ థియేటర్లలో సందడి చేయబోతుందని తెలిపింది. ఈ సందర్భంగా తిరువీర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ పోస్ట్ పెట్టాడు. ప్రతి పాత్ర మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. ప్రతాప్ పాత్ర నాకు అమాయకత్వం, ప్రేమ మరియు బలాన్ని నేర్పింది. ఈ పాత్రను మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను అని తిరువీర్ రాసుకోచ్చాడు.
రూరల్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి ఎస్.పీ దుర్గ నరేష్ దర్శకత్వం వహిస్తుండగా.. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాధకృష్ణ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
ఈ జంట లాగా ఏ జంటా
లేదంట లేదే తెలుగింటా…#PapamPrathap
A Win Original ProductionIn Cinemas from April 10th 2026@iamthiruveeR @rakeshreddy1224 @krishna_kri @ThisisNitin1111 @payal_radhu @arvindmule_pd @vishutheone @GuruKiran87 @Saikishore040#WinJathara pic.twitter.com/BKj0WMcKgA
— ETV Win (@etvwin) February 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

