యాదగిరిగుట్ట పట్టణంలో దాతల సహకారంతో నిర్మించిన చండీశ్వర భవనం కురుమ కులస్తులదేనని, దాన్ని త్వరలో స్వాధీనం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు, మల్లాపూరం మాజీ సర్పంచ్ కర్రె వెంకటయ్య, మాజీ ఎంపీపీ �
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్
అతివేగంతో వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న బైకును ఢీ-కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
ఆలేరు పట్టణానికి చెందిన కళాసికం సుజనా తెలంగాణ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం మొదటిసారి ఆలేరుకు విచ్చేయడంతో ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని కళాసికం శ్యామ్ గృహంల�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మితే సహించేది లేదు అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా
ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం పొడిగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చుతూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ప్రభుత్వాన
Padmasali Mahasabha | అఖిలభారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ అన్నారు.
తెలంగాణకు కావల్సింది అధికారస్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
Krishna Express | కృష్ణా ఎక్స్ ప్రెస్‌కు(Krishna Express) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆలేరు(Aleru) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆరోపించారు. కష్ట�
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి డివైడర్(Divider)పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు( Aleru)లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో సోమవారం చోటు చేసుకుంది.