కడెం ఆయకట్టు ద్వారా మరో 3 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ద్వారా కడెంతో పాటు, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల వ�
తాంసి మండలంలోని పొన్నారిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం పొలం పనులు చేస్తున్న రైతులకు కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు, కూలీలు గ్రామ పెద్దలకు తెలియజేశారు.
దేశంలోని అన్నివర్గాల ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న విమర్శించారు.
మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడ(ఎం)కు రోడ్డచ్చింది. దశాబ్దాల పాటు నరకయాతన అనుభవించిన గిరిజనుల కష్టాలు కడతేరాయి. ఈ రహదారి నిర్మాణంతో గ్రామస్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయలో ఆదివారం గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. పీవో, అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు