బోథ్, డిసెంబర్ 4: ఒమిక్రాన్ వైరస్, థర్డ్‌వేవ్ పుట్టుకొస్తున్న సమయంలో మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ముదావత్ నైలు తెలిపారు. శనివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్ర�
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి సునీత రామకృష్ణఎదులాపురం, డిసెంబర్ 4 : రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబా ద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి సునీత రా�
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలిఉమ్మడి జిల్లాలో 17. 6లక్షల మంది వ్యాక్సిన్‌కు అర్హులుఅధికారుల సమీక్షలో రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్పాల్గొన్న కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్, భారతి, రాహుల్ �
పునరావాస గ్రామాల్లో వెల్లివిరిసిన చైతన్యంఆరుతడి పంటలు వేస్తూ అధిక లాభాలుఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగు ఇక్కడే..పక్క రాష్ర్టాలకు పచ్చిపల్లి రవాణాదశాబ్దకాలంలో ఆర్థికపరిపుష్టి సాధించిన రైతాం�
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలిఓఎస్డీ శరత్చంద్ర పవార్సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్కోటపల్లి, డిసెంబర్ 3 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఓఎస్డీ శరత్‌చంద్�
ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీతన్యాయవాదులు, పీపీలతో సమావేశంఎదులాపురం, డిసెంబర్ 3 : జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్
నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి పలు మండలాల్లో పర్యటననిర్మల్ టౌన్, డిసెంబర్ 3 : నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించి సెగ్రిగేషన్ షెడ్డులో తడి, పొడి చెత్తతో ఎరువు�
నార్నూర్, డిసెంబర్ 3 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని గాదిగూడ పీహెచ్సీ హెచ్‌ఈవో పవార్ రవీందర్ అన్నారు. గాదిగూడ మండలం మారేగావ్ గ్రామంలో శుక్రవారం వ్యాక�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభంఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 3: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రం�
పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలు ఈ నెలాఖరుకల్లా వంద శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎస్ పర్యటన ‘ఒమిక్రాన్’ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు