కాసిపేట, నవంబర్ 28 : మారుమూల గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని వెంకటాపూర్‌లో దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత
పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులుపల్లె ప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కల పెంపకంఇంద్రవెల్లి, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ప్రత్య�
పాండురంగడి సన్నిధిలో సప్తమి ఉత్సవాలు ప్రారంభంయాదవ, ఆర్యవైశ్య, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలుడిసెంబర్ 3న ముగింపుకుభీర్, నవంబర్ 28: తెలుగింటి పండరీపురంగా ఖ్యాతి గాంచిన కుభీర్‌లోని శ్రీవిఠలేశ్వ�
లక్ష్మణచాంద, నవంబర్ 28: వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులకు రైతువేదికల ద్వారా అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని వడ్యాల్, రాచాపూ
ఎదులాపురం, నవంబర్ 28: బడుగుల బాంధవుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జ్యోతిబా ఫూలే 131వ వర్ధంతి నిర్వహ
మద్దతు ధరతో అన్నదాతకు ప్రయోజనంముమ్మరంగా వడ్ల సేకరణఉట్నూర్ రూరల్, నవంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపట్టింది. పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు ప�
భైంసా, నవంబర్ 28 : గోపాల్‌రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల న్యాక్‌కు ఎంపికవడంపై ఆదివారం అధ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలిరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ఎదులాపురం/నిర్మల్ టౌన్, నవంబర్ 27 : అన్ని జిల్లాల్లో వానకాలం పంట వరి ధాన్యం కొనుగోళ్ల
ఓటరు నమోదుపై కార్యక్రమాలు నిర్వహించాలిఓటరు జాబితా పరిశీలకుడు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి కార్యదర్శి సుదర్శన్ రెడ్డిఆదిలాబాద్ కలెక్టర్‌తో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమావేశంఎదులా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంపోలింగ్ కేంద్రాలు తనిఖీనార్నూర్, నవంబర్ 27 : ఓటరు జాబితా నమోదు వేగవంతం చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం రెవెన్యూ అధికారుల�