ఇక ‘మినట్స్’ ప్రీమియం
గౌర్మెట్ గ్రాసరీ మార్కెట్లోకి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించింది. తమ క్విక్ కామర్స్ విభాగం ‘మినట్స్' ద్వారా ఈ సేవల్ని అందిస్తున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: గౌర్మెట్ గ్రాసరీ మార్కెట్లోకి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించింది. తమ క్విక్ కామర్స్ విభాగం ‘మినట్స్’ ద్వారా ఈ సేవల్ని అందిస్తున్నది. ఇప్పటికే పోటీ సంస్థలైన బ్లింకిట్, జెప్టో ఈ తరహా సరుకుల డెలివరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రీమి యం, స్పెషాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ను ఇకపై మినట్స్ ద్వారా యూజర్లు అందుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

