గోల్డ్ లోన్లకు గిరాకీ
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు బంగారం తనఖాపై ఇచ్చిన రుణాలు ఈ ఏడాది జూన్ ఆఖరునాటికి రూ.3.42 లక్షల కోట్లుగా ఉన్నాయి.
- మార్కెట్లో ఎన్బీఎఫ్సీల దూకుడు
ముంబై, ఆగస్టు 8: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు బంగారం తనఖాపై ఇచ్చిన రుణాలు ఈ ఏడాది జూన్ ఆఖరునాటికి రూ.3.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితంతో పోల్చితే 69.3 శాతం పెరిగాయి. నిరుడు జూన్ ఆఖరుకల్లా రూ.2.02 లక్షల కోట్లుగా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు చెప్తున్నాయి. మరే ఇతర రుణాల్లో ఈ స్థాయి వృద్ధి లేదని కూడా ఆర్బీఐ చెప్పడం గమనార్హం. కాగా, 2024 జూన్ చివరినాటికి రూ.1.44 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రిటైల్ లోన్లలో గోల్డ్ లోన్లతోపాటు హౌసింగ్, వాహన రుణాలూ ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకూ రుణాలు పెరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కానీ పారిశ్రామిక రుణాలు మాత్రం మందగించినట్టు తేలింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

