ప్రాణాపాయస్థితిలో 10 రోజుల చిన్నారిన్యుమోనియా, ఊపిరితిత్తుల వ్యాధితో దవాఖానలో..వెంటిలేటర్‌పై చికిత్ససాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలుబోథ్ ;మండలం సాకెర గ్రామానికి చెందిన కుందూరి నరేశ్-ప్రవళిక దంపతు�
శాఖల సమన్వయంతో చేరిన లక్ష్యం13,614 మందికి కరోనా వ్యాక్సినేషన్రెండోడోస్ టార్గెట్‌పై వైద్య యంత్రాంగం దృష్టినార్నూర్, డిసెంబర్ 24 : కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ రెండుడోస్‌ల టీకా తప్పనిసరిగా తీసుకోవ�
నిర్మల్ టౌన్, డిసెంబర్ 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగియగా, వారంతా 30వ తేదీలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ప�
ఘనంగా జాతీయ రైతు దినోత్సవం బజార్హత్నూర్, డిసెంబర్ 23: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని వైస్‌ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో గురువారం �
శాస్త్రవేత్త డాక్టర్ సునీల్‌కుమార్ కేవీకేలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం తాంసి, డిసెంబర్ 23: దేశాభివృద్ధిలో రైతులు కీలకమని ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్‌కుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని క
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నిర్మాణ పనులకు భూమిపూజ ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 23 : ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలకు అన్ని రకాల సరుకులు ఒకే చోట దొరికేలా సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే
సేవాభావం పెంపొందిస్తున్న ఆర్గనైజేషన్వ్యాయామం, ఫైరింగ్‌తో పాటు ఇతర అంశాల్లో ట్రైనింగ్రాటుదేలుతున్న కళాశాల యువతఆదిలాబాద్లో ఉత్సాహంగా శిబిరంఉమ్మడిజిల్లా నుంచి 450 మంది హాజరుఆదిలాబాద్ రూరల్, డిసెంబ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్లో ట్రీ అంబులెన్స్,కలెక్టరేట్లో ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభం నిర్మల్ టౌన్, డిసెంబర్ 22: మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమిపూజబజార్హత్నూర్, డిసెంబర్ 22 : అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప�