బెజ్జూర్, జనవరి 19 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని సిర్పూ ర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని మర్తిడి గ్రామంలో బుధవారం సమ
జీవో నంబర్ 317 ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపుశాశ్వత టీచర్లు లేని సర్కారు బడులకు ఉపాధ్యాయుల అలాట్కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అదనంగా 244 మంది టీచర్స్ఏండ్ల సమస్యలకు పరిష్కారం.. విద్యార్థులకు మెరుగైన విద్
మన చౌక బియ్యం మహారాష్ట్రకు అక్రమంగా తరలింపుచెక్పోస్టులు లేని సరిహద్దుదారులే రాచమార్గాలుప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి కొనుగోలురీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయాలులక్షల రూపాయల అక్రమార్జనకుమ్�
ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలతో కరోనా కట్టడిపెరిగిన ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులుసరిహద్దుల్లో పటిష్ట తనిఖీలునిర్మల్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి�
నార్నూర్, జనవరి 18 : పుష్యమాసం పురస్కరించుకొని ఖాందేవ్ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. సోమవారం అర్ధరాత్రి తొడసం వంశీయులు ఖాందేవుడికి సంప్రదాయ పూజలు చేసి, జాతరను ప్రారంభించారు. మంగళవారం
జిల్లా ఏర్పాటుతోనే దినదినాభివృద్ధిరోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లుమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, జనవరి 18 : రూ.40 కోట్లతో పట్టణంలోని ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని
ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్టీఎస్ బీ-పాస్, ఈ-పంచాయతీపై సమావేశం ఎదులాపురం, జనవరి 18 : టీఎస్ బీ-పాస్, ఈ-పంచాయతీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ స్థానిక సం
జిల్లాలో 24 కేంద్రాల్లో టీకాలుఇప్పటి వరకు 4480 మందికి వ్యాక్సిన్పని చేసే చోటే ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుమార్చి నుంచి 12-15ఏండ్ల లోపు వారికి..నిర్మల్ అర్బన్, జనవరి 18 : రాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ వైరస్ నేపథ్�
ప్రాణహితలో గల్లంతైన ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యంమరొకరి కోసం కొనసాగుతున్న గాలింపుపర్యవేక్షిస్తున్న ఆర్డీవో, ఏసీపీబాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ పరామర్శకోటపల్లి, జనవరి 18 : ప్రాణహిత నది తీరం కన్న�
దస్తురాబాద్, జనవరి 18 : నాగోబా మహాపూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు కెస్లాపూర్కు తిరుగు పయనమయ్యారు. 12వ తేదీన కెస్లాపూర్ నుంచి 100 కుటుంబాలకు చెందిన 130 మంది 80 కిలోమీటర్ల దూరంలోని గోదావరికి క�
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకన్నెపల్లి, జనవరి 18 : పేద కుటుంబాల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని బెల్లంపల్లి �
108 మందిని సత్కరించిన మంత్రి అల్లోల దంపతులుకనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న సీఎం : ఐకేరెడ్డినిర్మల్ అర్బన్, జనవరి 17 : కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శ�
మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంసంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన స్టూడెంట్స్రోదనలతో దద్దరిల్లిన నది పరీవాహక ప్రాంతంసహాయ చర్యలకు విప్ బాల్క సుమన్ ఆదేశంగజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరంలభించని ఆచ�
తలమడుగు, జనవరి 17 : పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని కుచులపూర్ జీపీ పాలకవర్గం సద్వినియోగం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను అందంగా తీర్చి