ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. మంగళవారం రాత్రి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి లారీలో 110 క్వింటాళ్ల రేష న్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారు లు, పోలీసులు పట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి, ఉండం గ్రామాల్లో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటించారు. బుధవారం ఉండం గ్రామంలో ఆయేషా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా కరెంటు ప�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా నాయకులను అరెస్టు చేసి గొంతునొక్కే ప్రయత్నం చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో తమ చిరకాల వాంఛ నేరవేరుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నర�
ATM fraud | దొంగల రకరకాల మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెర తీస్తూనే ఉన్నారు. తాజాగా ఏటీఎంలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వ�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Road accident | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చేసుకుంది. కంటైనర్ లారీ(Container lorry) రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి( Injured).
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి సవరణ చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రైవర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసో�