ఇబ్రహీం అలైహిస్సాలాం త్యా గానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే ఈద్-ఉల్-అజ్హా(బక్రీద్)కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈద్గాలు, మసీదు లు ముస్తాబయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబ�
ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే సుపారి ఇప్పించి భర్తను కడతేర్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు�
Crime news | ఆదిలాబాద్‌లో కలకలం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ హత్య కేసును ఉట్నూర్ పోలీసులు చేధించారు. వివాహేతర బంధమే ఆయన హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడితో వివాహేతరం బంధానికి భర్త అడ�
ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ విద్యుత్తు స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రికత్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన
మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ క్రాస�
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పలు కారణాలతో ఎనిమిది నెలలుగా నిలిచిన ప్రక్రియ శనివారం ప్రారంభమ�
జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు కేసులను పరిష్కారం చేసుకుంటే ఇద్దరి గెలుపు అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్మన్ కె.ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో జాత�
‘పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేకుండే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలవడం లేదు.
కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో అలా కష్టాలు మొదలయ్యాయి. రాంగ రాంగనే అవస్థలను మోసుకొచ్చింది. వానకాలం ప్రారంభం కాక ముందే రైతన్నలకు విత్తనాల కోసం చుక్కలు చూపిస్తున్నది.
వానకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవంటూ దకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నా�
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. గుడిహత్నూర్ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. రెవ�
కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ వస్తున్న ప్రకటనలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారు. ఉన్న జిల్లాలను రద్దు చేసి.. మళ్లీ పాత కష్టాలు తెస్తారా? అంటూ మండిపడుతున్నారు.
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెరిసింది. చదువుల తల్లి బాసర సరస్వతీ కొలువుదీరిన నిర్మల్ జిల్లా గతేడాది మాదిరిగానే ఈ యేడాది అత్యధిక ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచింది
మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు గోమాసె లాహాంచు, బండి రాజన్న, రౌతు మధుకర్, విలాస్, పెర�