HCU Land Issue | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వందల ఎకరాల అటవీ ప్రాంత భూముల్లోని చెట్లను నరికి వేయడానికి బుల్డోజర్లు తెచ్చి విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత రాష్
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా ష
BRS Ex Sarpanches | ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజాము వేళల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచుల ఇ
డీజిల్ అక్రమ రవాణాతో (Illegal Diesel Sale) దళారులకు కాసుల పంట పండుతోంది. రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కేంద్రంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.
Summer Waves | ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
ఉస్మానియా వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని పట్టణ బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జహీరాబాద్‌లోని రాచన్నపేటలో ఉన్న గురుకృప సామిల్ (కట్టెల మిషన్‌లో) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సామి�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జహీరాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో�
Road Accident | పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా చెల్లెలికి తీవ్ర గాయాలైన ఘటన జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది.
ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రీయ ఎరువును తయారు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కంపోస్టు షెడ్లను నిర్మించింది. సేకరించిన చెత్తతో పొడి చెత్తలోని ప్లాస్టిక్, ఇనుము తదితర వస్తువులను వేరుచేయాలి.
Zaheerabad | గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జహీరాబాద్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్�
Zaheerabad | వ్యవసాయం నిత్య కృత్యం. రైతులకు పనిలేని రోజు అంటూ ఉండదు. చేయాలనుకుంటే ఏ కాలంలోనైనా పనులకు కొదవు ఉండదు. వానాకాలం, శీతాకాలం, ఎండా కాలం ఇలా అన్ని కాలాల్లో రైతులు పొలాల్లో బిజీగా గడుపుతుంటారు.
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మొగుడంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్నారు