ఆరా ఆఫ్ ఉస్తాద్
రానున్న మార్చి నెల పవన్‌కల్యాణ్ అభిమానులకు ప్రత్యేకం. కారణం మార్చి 26నే ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్' విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్‌సింగ్' తర్వాత హరీశ్‌శంకర్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అంబరాన్ని తాకాయి.
రానున్న మార్చి నెల పవన్‌కల్యాణ్ అభిమానులకు ప్రత్యేకం. కారణం మార్చి 26నే ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీశ్‌శంకర్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అంబరాన్ని తాకాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, తొలిపాట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అంటూ సాగే ఈ హై ఎనర్జిటిక్ సాంగ్‌ను చంద్రబోస్ రాయగా, దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. ఈ నేపథ్యంలో.. హరీశ్‌శంకర్, చంద్రబోస్, దేవిశ్రీప్రసాద్‌ల ఫొటోలు, ఈ ముగ్గురూ పాటలు పాడుకుంటూ ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసినవారంతా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లోని రెండో పాట విడుదలకు చెందిన ముందస్తు సంబరమే ఇదంతా అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

