గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులు పల్లె బాట పట్టారు. ఇందులో భాగంగా బీబీనగర్ మండల పరిధిలోని రంగపురంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆర్.సుధీ�
రాజాపేట మండలం కేంద్రంలోని ఠాకూర్ స్వరన్ పాల్‌సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శించారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దాఖలైన పిటీషన్‌పై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండ�
ఆత్మకూరు(ఎం) మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో మండలంలోని పోతిరెడ్డిపల్లి బిక్కేరు వాగుపై నిర్మించిన కాజ్ వే కూలిపోయింది.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 32 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.550తో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గడ్డం దశరథ గౌడ్ రూ.10 లక్షల పోస్టల్ ప్రమాద బీమా చేయించారు. శనివారం బీమా పత్రా
ఆత్మకూరు( ఎం) మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్‌తో పాటు కొరటికల్, పల్లెపాడు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు.
కుష్టు వ్యాధి వ్యాప్తి నివారణపై అవగాహన పెంచుకోవాలని బీబీనగర్ పీహెచ్సీ డాక్టర్ మౌనికరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాలలలో జిల్లా నూక్లీయస్ టీమ్ ఆధ్వర్యంల�
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 170 మందికి, అలాగే మండల పరిషత్ పాథమిక పాఠశాల విద్యార్థులు 160 మందికి దివిస్ లేబరేటరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.2 లక్షల విలువ గ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కుంటుబడిపోతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు అన్నారు. ప్రభుత్వాలు గీ
మూలాలు మరవకుండా ఎన్ఆర్ఐలు వీరేందర్‌రెడ్డి, పద్మ దంపతులు తమ గ్రామ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన �
బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత వసతి గృహాల ఉపాధ్యాయులకు సూచించారు.
టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ట్రైనీ ఎంపీడీఓలు బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల గ్రామాన్ని బుధవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ నిర్వహించే అన్ని రకాల రికార్డులు, గ్రామ పరిపాలన అంశాలు, సెర్ప్ విభాగంలో డాక్రా స
అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన ఆకస్మ�
కాంగ్రెస్ వీఓఏలకు ఇచ్చిన హామీల సాధనకు ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ధర్నాకు వీఓఏలందరూ తరలి రావాలని వీఓఏల సంఘం ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షురాలు మోలుగురి శిరీష పిలుపునిచ్చారు.