Motakondur : అంగన్వాడీ కేంద్రానికి సామగ్రి అందజేత
మోటకొండూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు, గ్యాస్ స్టవ్, ఫ్యాన్‌తో పాటు చిన్నారులకు అవసరమయ్యే పలు వస్తువులను గ్రామానికి చెందిన దాత జూకంటి మధు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన..
మోటకొండూర్, జనవరి 09 : మోటకొండూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు, గ్యాస్ స్టవ్, ఫ్యాన్‌తో పాటు చిన్నారులకు అవసరమయ్యే పలు వస్తువులను గ్రామానికి చెందిన దాత జూకంటి మధు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సేవాభావంతో ముందుకొచ్చిన దాత మధును అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్‌కు పునాదులని, ఇక్కడ అందించే మౌలిక వసతులు మెరుగుపడితే విద్యాభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. చిన్ననాటి నుండే చదువుపై విద్యార్థులు పట్టు సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఏదుల్ల అనురాధ, ఉప సర్పంచ్ వంగాల నికిత మహేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భాస్కరుని రఘునాథరాజు, బుగ్గ కొమురయ్య, బాల్ద సిద్ధులు, భుమాండ్ల అశోక్, గాజుల వెంకటేశ్, సంగు శేఖర్ రెడ్డి, భూమండ్ల వెంకటేశ్, కొల్లూరు రంజిత్, ఆలేటి ఉమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

