జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఈ వర్గపోరులో ఇందిరమ్మ లబ్ధిదారులు సమిధలు కావాల్సి వస్తున్నది. నూకపెల్లి ఇందిరమ్మ ఇండ్ల కూల్చివేత వివాదాస్పదం కాగా, పెద్ద ఎత్తున నష్టపో
సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీస్కూల్ కార్యక్రమంలో భాగంగా కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమంలో ఎల్లో �
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కసర అంగన్వాడీ కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి జాదవ్ విరాజ్ అనే మూడు సంవత్సరాల బాలుడికి గాయాలు కాగా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేట కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ పసుపులేటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఎల్లో డే వేడుకను ఘనంగా నిర్వహించారు.
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో గల అంగన్వాడీ కేంద్ర ప్రాంగణం ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి అయిందంటే చాలు ఈ ప్రాంగణమంతా మద్యం సేవించడానికి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల వ్యాప్తంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 132 అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Center) పనిచేస్తున్నాయి. కొన్ని సెంటర్లు చిన్నారులతో కలకలలాడుతుండగా కొద్ది గ్రామాలలోని సెంటర్లలో మాత్రం 3 నుంచి 5 సంవత్స�
Papireddyguda | గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీస్త్రీలు, బాలింతలకు విశిష్ఠ సేవలు అందజేస్తున్న అంగన్వాడీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తీర్థాల గ్రామం చిత్రవిచిత్రాలకు నెలవుగా తయారైంది. క్రీడా ప్రాంగణంలో మిరపతోట సాగు, గ్రామ పంచాయతీ భవనంలో అంగన్వాడి సేవలు కొనసాగుతున్నాయి.
బెల్లంపల్లి పట్టణంలోని రెండోవార్డు ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి స్థలం కేటాయించాలని బీ ఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు సబ్బని అరుణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవో హరికృష్ణకు బస్�