Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vidadala Rajini | ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించా రు.
అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ( Coalition government ) ప్రజాస్వామ్యాన్ని ( Demo cracy ) అపహాస్యం చేస్తుందని మాజీ మంత్రి విడదల రజిని ( Vidadala Rajini ) ఆరోపించా రు. చిలకలూరిపేటలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుం టున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు, కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు, వేధింపులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రిగ్గింగ్ మ్యాన్‌గా అవతరించారని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తోడుగా అధికారుల కూటమి తోడై ఎన్నికలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గత మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే విధానం కొనసాగిస్తున్నాయని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన ఘటనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
వెంపటి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

