అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేత
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రానికి వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూపరాణి తన సొంత ఖర్చులతో కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ..
వైరా, ఆగస్టు 04 : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రానికి వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూపరాణి తన సొంత ఖర్చులతో కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో అక్కడి చిన్నారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామని, వెంటనే స్పందించి అవసరమైన కుర్చీలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్లో కూడా వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

