ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అంధకారం నెలకొన్నది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఓ వైపు వర్షం మరోవైపు లైట్లు వ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వెలుగులు విరజిమ్మిన కేటీపీఎస్ పాత ప్లాంట్ ఓఅండ్‌ఎంలో ఎనిమిది యూనిట్లకు చెందిన 8 కూలింగ్ టవర్ల కూల్చివేత సోమవారం విజయవంతమైంది. భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఉన్న కేటీప�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తొలి విద్యుత్ వెలుగులను అందించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్‌ఎంలోని 8 యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను ఈ నెల 5వ �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సూర్యాపేట జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించార
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా అమరులను గుర్తు చేసుకుంటూ భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం �
మండలంలోని అమరగిరి చెంచుగూడెంలో ఏ ర్పాటు చేసిన 262 పోలింగ్ బూత్‌లో రెం డు గంటలపాటు చెంచులు పోలింగ్‌ను బ హిష్కరించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలిం గ్.. 9 గంటలైనా ఒక్క ఓటు కూడా నమో దు కాలేదు.
రంజాన్ సమీపిస్తున్న వేళ నగరంలో సందడి నెలకొంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలకు ఆఖరి శుక్రవారం కావడంతో వరంగల్‌లోని మండిబజార్ ప్రధాన రహదారి, మసీదులు కిక్కిరిశాయి.
అమ్మలగన్న మా యమ్మ.. ఏడుపాయల దుర్గమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మ.. అంటూ దుర్గమ్మ నామ స్మరణలతో ఏడుపాయల గుట్టలు ప్రతిధ్వనించాయి. ఏడుపాయల జాతరలోనే అత్యంత కీలక ఘట్టం రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. చివ�
తెలంగాణ కాశీ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని రామేశ్వరాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే సైదులు బాబా ఉత్సవాలకు దర్గా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలకు అంతా సిద్ధమైంది. చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతోపాటు కేక్ కటింగ్ చేయనున్న