గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
తెలతెల్లవారకముందే కార్తీక దీపాలు జిగేల్ మన్నాయి. గోదావరి నదిలో చుక్కల్లా దీపపు వెలుగులు మెరిసి పోయాయి. తెల్లవారేసరికి భద్రాచలం నదీ తీరం వెంబడి భక్తులు కార్తీక స్నానాలు చేసి...
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 : తెలతెల్లవారకముందే కార్తీక దీపాలు జిగేల్ మన్నాయి. గోదావరి నదిలో చుక్కల్లా దీపపు వెలుగులు మెరిసి పోయాయి. తెల్లవారేసరికి భద్రాచలం నదీ తీరం వెంబడి భక్తులు కార్తీక స్నానాలు చేసి అరటి డోప్పల్లో 365 వత్తులను వదిలి భక్తి పార్వస్యంలో మునిగి తేలియాడారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శివ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. ప్రతీ ఆలయం భక్తులు రద్దీతో కిటకిటలాడింది. భద్రాచలం రామాలయంలో నిన్నటి రాత్రి నుండే దర్శనానికి భక్తులు బారులు తీరారు.

గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు

గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత’
RS Praveenkumar | మెటా ఆఫీస్‌పై దాడి చిన్నదట.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పాలగుట్టపై వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

