ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద 48 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువన భారీ వర్షాతో బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది.
గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి (Godavari) నదికి వరద పోటెత్తింది. దీంతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
చిన్నప్పుడు ప్రతి తల్లి బిడ్డ కడుపు నింపేందుకు చందమామ రావే.. జాబిల్ల్లి రావే.. అని ఆకాశంలోని చందమామను చూపించి గోరుముద్దలు పెడుతుంది. ఆ చందమామ రాదని ఆ తల్లికి తెలుసు. కానీ బిడ్డ కడుపు నిండాలనే ప్రేమతో అబద్ధ�
ఎగువప్రాంతం నుంచి వరద కొనసాగుతుండడంతోపాటు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకోవడంతో ఎస్సారెస్పీ 16గేట్లు ఎత్తి 49, 280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజ�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 42.20 అడుగులుగా ఉన్న గోదావరి.. 8:15 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రెండ్రోజులకు పోటెత్తిన వరద బుధవారం కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి.
Bhadrachalam | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు �
Crocodile | ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. సరిగ్గా 20 రోజుల క్రితం భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలోనే భక్తులకు చిన్న సైజు మొసలి కనిపించింది.