కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా నిలిచే తెలంగాణ ప్రజల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారక్క వనదేవతల జనజాతర ఎల్లమ్మ బోనాలతో మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలో�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకుల ప్రసన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో గర్భిణులకు న్యూట్రిషన్, డ్రై ఫ్రూట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస�
తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, S.C.E.R.T తెలంగాణ, భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా TED Ed పోటీలు, ఇంగ్లీష్ ఒలింపియాడ్ నిర్వహించాయి. ఈ పోటీలు పాఠశాల స్థాయి నుండి..
తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్ జిల్లా, రాష్ట్రస్థాయి అండర్ -14 రగ్బీ పోటీల్లో..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్, విబి జి రామ్ జి ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాజపేట మండ
రాజాపేట మండలంలోని చిన్న మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద శుక్రవారం మండె మెలిగే పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు పూజా సామగ్రి, పసుపు, కుంకుమ తీసుకుని..
రాజాపేట మండల కేంద్రంలోని 1 -3 అంగన్వాడీ కేంద్రాలతో పాటు రఘునాధపురం అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ పీడీ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా..
లక్షలాదిగా తరలివచ్చే చిన్న మేడారం జాతరకు శాంతిభద్రతల విషయంలో ప్రజలు సహకరించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్ కోరారు. గురువారం రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చిన్న మేడారం సమ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేస
బీబీనగర్ మండలంలోని నీళ్ల తండా గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజు నాయక్ ఎన్నికయ్యారు. �
బీబీనగర్ మండలంలోని రహీంఖాన్‌గూడ గ్రామంలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్రామ సర్పంచ్ నవ్వ శృతి అరవింద్ తనవంతు భరోసా ఇచ్చారు. ఇటీవల జన్మించిన ఓ ఆడబిడ్డకు తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు సహాయాన్ని అందజేశారు.
తమ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రామన్నపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నారం గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెం
రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా..