రఘునాధపురం పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేత
రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు.
రాజాపేట, మార్చి 07 : రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ చందా రమేశ్, గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలకు మైక్ సిస్టం అందజేసిన దాతకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట నరసమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కలకుంట్ల కవిత, ఉపాధ్యాయులు సోమ సత్తిరెడ్డి, ఎలగందుల వెంకటేశ్, జూకంటి కరుణాకర్, చింతకింది శ్రీనివాస్, కీర్తి సరిత, ఇండ్ల రామచందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

